76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎగురవేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే శాసనమండలిలో ఛైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి పల్లెలోని పాఠశాలలు, ఆఫీసులన్నీ త్రివర్ణపతాకాలతో కలగా మెరిసిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.గణతంత్ర దినోత్సవం జనవరి 26, 1950న భారత రాజ్యాంగాన్ని ఆమోదించి, దేశం గణతంత్ర రాజ్యంగా మారడాన్ని సూచిస్తుంది. అత్యంత అనుభవజ్ఞుడైన సభ్యుడు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ సైతం రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. … 76వ రిపబ్లిక్ డే వేడుకలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఇంధన శాఖ, ఉద్యానశాఖ, స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ శకటాల ప్రదర్శనను తిలకించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు