29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్

తమ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆ పార్టీ శాసనసభ్యులు ముఖ్య నేతలందరినీ శుక్రవారం ఉదయం నుంచే హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఫ్రభుత్వం పెడతున్న అక్రమ కేసులకు నిరసనగా శుక్రవారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిరసన తెలపాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలందరినీ వారి ఇళ్ళ దగ్గరే హౌస్ అరెస్టులు చేశారు. హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, పలువురు బీఆర్ఎస్ ఎమ్మల్యేలను ఉదయం నుంచే ఇళ్ళు కదలకుండా పోలీసులు నిరోధించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com