28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

ఏపీలో గంజాయి చాక్లెట్లు

తెలుగు రాష్ట్రాలలో గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రధానంగా కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులనే టార్గెట్ చేసి గంజాయిని చాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఓ షాపుపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 175 గ్రాముల గంజాయితో పాటు 400 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ఉదయానంద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com