27 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

హస్తినలో కాల్పులు.. వ్యక్తి దుర్మరణం

దేశ రాజధాని న్యూఢిల్లీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలోని విశ్వాస్ నగర్ సమీపంలో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సంజయ్ జైన్ అనే కార్మికుడిపై గుర్తు తెలియని దుండగులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనలో సంజయ్ అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com