37.2 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

విమానంలో మంటలు..  తప్పిన భారీ ప్రమాదం

రష్యా నుంచి బయలుదేరిన ఓ విమానం తుర్కియేలో ల్యాండవుతుండగా మంటలు చెలరేగాయి. తుర్కియేలోని అంటాల్యా ఎయిర్‌పోర్టులో సుఖోయ్‌ సూపర్‌ జెట్‌-100 విమానంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మొదట ఇంజన్‌లో చెలరేగిన మంటలు క్రమంగా విమానమంతటా వ్యాపించాయి. అధికారులు అప్రమత్తమై అత్యంత వేగంగా స్పందించారు. ఫలితంగా 89 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బందిని కాపాడారు. అయితే విమానం మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com