25.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సరం 2025లో అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరికీ వైఎస్ ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఇంట్లొ సుఖ సంతోషాలు వెల్లి విరియాలని, ఆనందంగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండాలని అభిలషించారు. పిఎస్ ఎల్ వి..సి60 విజయవంతం అయినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com