28.7 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

అమృత్‌ భారత్‌ నిధులతో రైల్వేస్టేషన్లకు అత్యాధునిక హంగులు (ఫోటోలు)

అమృత్‌ భారత్‌ పథకం నిధులతో నిర్మాణం పూర్తయిన మూడు రైల్వేస్టేషన్లను ఈనెల 22వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కొత్త రూపు సంతరించుకున్న ఆ రైల్వేస్టేషన్ల ఆకట్టుకునే ఫోటోలను సౌత్‌ సెంట్రల్‌ రైల్వే విభాగం, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ ఫోటోలు భాస్కర న్యూస్‌ ప్రేక్షకుల కోసం…

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com