26.7 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

జాతి రత్నం ఫరియా అబ్దుల్లా

జాతి రత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఫరియా అబ్దుల్లా తొలి సినిమాతోనే ప్రేక్షకులను రంజింపచేసింది.

ఇటీవల మత్తు వదలరా 2 సినిమా ద్వారా తెలుగు సినీ అభిమానులను మెప్పించింది.

సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో వీడియోలు చేసింది.

ఓ వెబ్ సిరీస్ లోనూ నటించిన ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాలో చిన్న పాత్ర చేసినా ఆకట్టుకుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com