హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ దగ్గర పుష్ప-2 ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్న సమయంలో లాఠీచార్జ్ జరిగింది. ఓవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చారు. మరోవైపు.. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది. ఆ మహిళ కుమారుడు చావుబతుకుల మధ్య వెంటిలెటర్‌పైచికిత్స పొందుతున్నాడు. అయితే, ఆ సమయంలో అభిమానులను పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. తొక్కిసలాట చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
- Advertisement with us -