తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాసబ్ ట్యాంక్‌లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో న్యూ ఇయర్ గెట్-టుగెదర్‌ను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డాక్టర్ జితేందర్ IPS ముఖ్యఅధితిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ డిజిపిలు అంజనీ కుమార్, రవిగుప్తా, సీనియర్ IPS అధికారులు శిఖా గోయల్, అభిలాషా బిస్త్, మహేష్ ఎం. భగవత్, సంజయ్ కుమార్ జైన్, ఐజిలు ఎం. రమేష్, తరుణ్ జోషి, స్టీఫెన్ రవీంద్ర, సిఐడి ఎస్‌పి అపూర్వ రావు, ఎఐజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నూతన సంవత్సరం సానుకూల, ఉత్సాహభరితమైన ప్రారంభమని డిజిపి జితేందర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోలీసు శాఖలో సమిష్టి శక్తి, కృషితోనే సత్పలితాలు వస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాసబ్ ట్యాంక్‌లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో న్యూ ఇయర్ గెట్-టుగెదర్‌ను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డాక్టర్ జితేందర్ IPS ముఖ్యఅధితిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ డిజిపిలు అంజనీ కుమార్, రవిగుప్తా, సీనియర్ IPS అధికారులు శిఖా గోయల్, అభిలాషా బిస్త్, మహేష్ ఎం. భగవత్, సంజయ్ కుమార్ జైన్, ఐజిలు ఎం. రమేష్, తరుణ్ జోషి, స్టీఫెన్ రవీంద్ర, సిఐడి ఎస్‌పి అపూర్వ రావు, ఎఐజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సానుకూల, ఉత్సాహభరితమైన ప్రారంభమని డిజిపి జితేందర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోలీసు శాఖలో సమిష్టి శక్తి, కృషితోనే సత్పలితాలు వస్తాయని పేర్కొన్నారు.