29.1 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

ఎస్‌టీఎఫ్‌ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం క్యాలెండర్‌, డైరీని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సోమవారం ప్రజాభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్టేట్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యవర్గం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసింది.ఈ సందర్భంగా ఫెడరేషన్‌ రూపొందించిన క్యాలెండర్‌, డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఎస్‌టీఎఫ్‌ సంఘం నాయకులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం క్యాలెండర్‌, డైరీని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సోమవారం ప్రజాభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్టేట్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యవర్గం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసింది.ఈ సందర్భంగా ఫెడరేషన్‌ రూపొందించిన క్యాలెండర్‌, డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఎస్‌టీఎఫ్‌ సంఘం నాయకులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం క్యాలెండర్‌, డైరీని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సోమవారం ప్రజాభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్టేట్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యవర్గం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసింది.ఈ సందర్భంగా ఫెడరేషన్‌ రూపొందించిన క్యాలెండర్‌, డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఎస్‌టీఎఫ్‌ సంఘం నాయకులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం క్యాలెండర్‌, డైరీని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సోమవారం ప్రజాభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్టేట్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యవర్గం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసింది.ఈ సందర్భంగా ఫెడరేషన్‌ రూపొందించిన క్యాలెండర్‌, డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఎస్‌టీఎఫ్‌ సంఘం నాయకులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com