తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ 2025 డైరీని గురువారం ప్రజాభవన్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు ఆవిష్కరించారు. సందర్భంగా రిటైర్డ్ ఇంజనీరింగ్ ఉద్యోగులకు సంక్రాంతి శుభాకాంక్షలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారెడ్డి శ్యాం ప్రసాద్ రెడ్డి, సతీష్ రెడ్డి, పి.ఇంద్రసేనారెడ్డి డాక్టర్ రవీందర్, జి.ఎస్ రెడ్డి, టీ వెంకటేశం, రమణ నాయక్ తదితరులు ఉన్నారు.
ఆ తర్వాత హైదరాబాద్ ప్రజా భవన్ లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుని మర్యాద పూర్వకంగా కలిసిన నాందేడ్ పార్లమెంటు సభ్యులు రవీందర్ చౌహన్ ఇతర నేతలు.