సాక్షి మాలిక్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో21 జనవరి 1997నజన్మించారు. నోయిడాలో బీటెక్ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ కాలే చదువుతో కాోోలేజీ రోజల్లోనే ఫ్యాషన్ షోల్లో నాల్గొనేది. పలు మోడలింగ్, ఫ్యాషన్ షోలలో పాల్గొని మంచి గుర్తింపు దక్కించుకున్న సాక్షి మాలిక్… చదువు పూర్తి చేసిన తర్వాత తన మకాం ముంబైకి మార్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడు దర్శనమిచ్చినా ఈ బ్యూటీ సోకులు అంతా ఇంత కాదు.
ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా ఆఫర్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఫొటో షూట్లో గ్లామర్ డోస్ పెంచి, పరువాలన్నీ ప్రదర్శించేస్తూ చిత్తు చేస్తుంది.
అరేబియన్ గుర్రంలా ఉండే సాక్షి మాలిక్ తన అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తమ టాలెంట్ను ఎలా బయట పెట్టాలో తెలియక కుమిలిపోయే వారికి సోషల్ మీడియా ఓ ఫ్లాట్ఫాంలా నిలిచింది. ఇలాంటి వారిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సాక్షి మాలిక్ కూడా ఉంది.
2018లో సోను కే టిటుకి స్విటీ సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఇందులోని బాం డిగ్గి డిగ్గి అనే పాట మాస్ను ఊపేయడంతో పాటు సాక్షికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో అమ్రాన్ మాలిక్ రూపొందించిన వెహం అనే మ్యూజిక్ వీడియోలోనూ నటించి ఇంటర్నెట్ను షేక్ చేసింది.
తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వీ సినిమాలో తన అనుమతి లేకుండా తన ఫోటోను ఉపయోగించినందుకు గాను బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేయడం కలకలం రేపింది.
గడిచిన రెండేళ్లుగా సాక్షి మాలిక్ ఏ సినిమాలోనూ, మ్యూజిక్ వీడియోలోనూ కనిపించలేదు. చివరిసారిగా 2023లో డ్రై డే అనే హిందీ సినిమాలో నటించింది.
అన్నింటికి మించి ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ కావడంతో ఆమె చేసే యోగా వీడియాలకు భారీ క్రేజ్ ఉంది.