గ్లామరస్ హీరోయిన్ మహీరా శర్మ. పంజాబీ, హిందీల్లో సినిమాలు చేసిన మహీరా సోషల్ మీడియాలో మామూలుగా ఉండదు. ముద్ద మందారంలా ఆకట్టుకుంటున్న మహీరా ఫోటోలకు కుర్రకారు వెండపడతారు.
మహీరా శర్మ 1997లో జమ్ములో జన్మించింది
ముంబైలో విద్యాబ్యాసం చేసిన మహీరా కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ వైపు మళ్లింది
మహిరా శర్మ 2015లో సబ్ టీవీ స్టార్ లో మెహతా కా ఊల్తా చష్మాలో చిన్న పాత్ర పోషించడం ద్వారా కెరీర్ ప్రారంభించింది.
మహీరా చేసిన పంజాబీ మ్యూజిక్ అల్బమ్ లెహెంగా యూట్యూబ్లో బిలియన్ కన్నా ఎక్కువ వ్యూవర్ షిప్ దక్కించుకుంది
మహిరా శర్మ 2022లో చేసిన పంజాబీ సినిమా లెహంబర్గిని సినిమాలో క్యారెక్టర్ కు ప్రశంసలు అందుకుంది
అందాల భామపై సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.
క్రికెటర్ సిరాజ్ తో మహీరా ప్రేమాయణం సాగిస్తోందని చర్చోపచర్చలు జరిగాయి. దీనిపి ఇద్దరు కామెంట్ చేయకపోవడం లేదు
దక్షిణాదిలో అవకాశాలు వస్తే అందాల విందు చేస్తానంటోంది కశ్మీరీ మహీరా
courtesy: instagram