26.7 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

పెగళ్లపాడులో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఎర్రుపాలెం మండలం పెగళ్ళపాడు గ్రామంలో స్థానిక కాంగ్రెస్‌శ్రేణులు, గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. పెగళ్ళపాడు గ్రామానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి.. ఊళ్లో రూ.8.80 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెగళ్లపాడు గ్రామ శాఖ నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించారు. గజమాలతో సత్కరించారు. అనంతరం గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్‌ల విగ్రహాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

పెగళ్లపాడు గ్రామంలో అనారోగ్యానికి గురైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉద్ధాన్ సాహెబ్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన వెంట గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఎర్రుపాలెం మండలం పెగళ్ళపాడు గ్రామంలో స్థానిక కాంగ్రెస్‌శ్రేణులు, గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. పెగళ్ళపాడు గ్రామానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి.. ఊళ్లో రూ.8.80 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెగళ్లపాడు గ్రామ శాఖ నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించారు. గజమాలతో సత్కరించారు. అనంతరం గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్‌ల విగ్రహాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com