25.8 C
Hyderabad
Wednesday, June 24, 2026

Live Video

spot_img

కె ర్యాంప్ యుక్తి తరేజా

ఉత్తరాది ముద్దుగుమ్మ యుక్తి తరేజా దక్షిణాదిలో ఆకట్టుకుంటోంది. తెలుగు, కన్నడ, మలయాళం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందాల యుక్తి తరేజా సోషల్ మీడియాలో పోస్టు చేసే ఫోటోలను అభిమానులు ఆస్వాదిస్తున్నారుహర్యానాలోని కర్నాల్ పట్టణంలో 2000ల సంవత్సరంలో యుక్తి తరేజా జన్మించింది.ఢిల్లీలో కామర్స్ డిగ్రీ చేస్తుండగానే మోడలింగ్ మొదలుపెట్టిన జిరాఫీ కాళ్ల సొగసరి చదువుకు గుడ్ బై చెప్పింది.2021లో ఇమ్రాన్ హష్మీతో కలిసి చేసిన లుట్ గయే మ్యూజిక్ అల్బమ్ తో పాపులర్ అయిందిఇమ్రాన్ హష్మితో మ్యూజిక్ వీడియో చేస్తే హిందీ అవకాశాలు రాకపోగా దక్షిణాదిలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి  2023లో నాగ శౌర్యతో కలిసి రంగబలి మూవీతో తెలుగు సినిమాకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మార్కో సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది.ప్రస్తుతం హిందీలో హై జునూన్ డ్రీమ్ డేర్ డామినేట్ వెబ్ సీరీస్ చేస్తోందికిరణ్ అబ్బవరం హీరోగా చేస్తున్న ‘K-ర్యాంప్’ మూవీలో యుక్తి తరేజా  హీరోయిన్‌గా చేస్తోందిదక్షిణాదిలో పాపులారిటీ వచ్చినా ఏదో వెలితిగా ఫీల్ అవుతున్న ఈ సొగసరి బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు యత్నిస్తోంది

courtesy : instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com