26.8 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

దావోస్ లో తెలంగాణ పెవిలియన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేరళ రాష్ట్ర పరిశ్రమలు మరియు న్యాయ శాఖ మంత్రి పి.రాజీవ్ సంయుక్తంగా ఇండియా పెవిలియన్‌ను ప్రామినేడ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రారంభించారు.

అనంతరం తెలంగాణ పెవిలియన్‌ను లాంఛనంగా ప్రారంభించారు, ఆ తర్వాత భారతదేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచే వివిధ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. స్కిల్స్ డెవలప్‌మెంట్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్‌లో వివిధ రాష్ట్ర కార్యక్రమాలకు మద్దతు ఇస్తామని ఇద్దరు కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com