ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
2025 సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి తీసుకురావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం 2024లో ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను అమలు చేశామని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల కల్పనలో కొత్త అడుగులు వేస్తున్నామన్నారు. ప్రతి పౌరుడికి మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అందరం కలిసి ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుకుందామని పిలుపు ఇచ్చారు.