30.7 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

ఆనందం, విజయాలు కలగాలి…పవన్ కళ్యాణ్

2024 సంవత్సరాన్ని విజయవంతంగా ముగించి, 2025లోకి అడుగుపెడుతున్న సందర్భంగా, తెలుగు ప్రజలందరికీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం వంటి లక్ష్యాలతో 2024లో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.

కొత్త సంవత్సరం అందరికి కొత్త ఆశయాలను, అవకాశాలను, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో తెలుగు ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని కోరుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com