తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మెదక్ జిల్లా పర్యటనలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం రూ.192 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ.52.76 కోట్లతో మెదక్ నియోజకవర్గంలోని వివిధ గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం చేపట్టారు. అలాగే, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేశారు. మెదక్ జిల్లా స్వయం సహాయక గ్రూపుల మహిళలకు రూ.100 కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్ అందజేశారు. రూ.35 కోట్లతో ఏడుపాయల వద్ద రోడ్డు విస్తరణ, డివైడర్ నిర్మాణం హై మాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు.