22.7 C
Hyderabad
Monday, September 14, 2026

Live Video

spot_img

‘K-ర్యాంప్’ మూవీ షూటింగ్ ప్రారంభం

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘K-ర్యాంప్’. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ – శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘K-ర్యాంప్’ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రోజు నుంచి ‘K-ర్యాంప్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. త్వరలో ‘K-ర్యాంప్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హీరోగా కిరణ్ అబ్బవరం, హీరోయిన్ యుక్తి తరేజా తదితరులు నటిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com