30 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

ప్రజావాణిలో ఇవాళ 1704 దరఖాస్తులు

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 1704 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 115, విద్యుత్ శాఖ కు సంబంధించి 92, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 35, ప్రవాసి ప్రజావాణికి సంబంధించి 05, ఇందిరమ్మ ఇండ్లు పథకం కోసం 1304 దరఖాస్తులు వచ్చాయి, ఇతర శాఖలకు సంబంధించి 153 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com