విశాఖ రైల్వే డిఆర్ఎమ్ సౌరబ్ లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కాడు. 25 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా సిబిఐ అధికారుల బృందం పట్టుకుంది.
రైల్వే కాంట్రాక్టర్ నుండి లంఛం తీసుకునుకోనేందుకు ముంబై వెళ్లిన సౌరబ్ ను ముంబై లోనే సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విశాఖ డిఆర్ఎం ఆఫీస్ లో సోదాలు నిర్వహిస్తున్న విశాఖ మరియు ఢిల్లీ సిబీఐ బృందాలు.