28.2 C
Hyderabad
Wednesday, August 26, 2026

Live Video

spot_img

వికలాంగుల సాధికారత అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

వికలాంగుల సాధికారత అవార్డు 2024 కోసం అర్హులైన తెలంగాణలోని వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని వికలాంగుల వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ సంచాలకులు శైలజ ఒక ప్రకటనలో కోరారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చే ఈ అవార్డు కోసం అభ్యర్ధులు www.wdsc.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను పొందవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను నవంబర్ 29 లోపు సమర్పించాలని ఆ ప్రకటనలో పేర్కన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com