మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. చంద్రాపూర్ నియోజకవర్గం పరిధిలోని గుగూస్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగసభకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు. ఈ సందర్భంగా మహరాష్ట్ర పోలీసులు సీయం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని తనిఖీ చేశారు.
మహరాష్ట్రలో సీయం రేవంత్ రెడ్డి వాహనం తనిఖీ
- Advertisement with us -