28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఫుడ్‌ డ్రైవ్‌

అమెరికన్ తెలుగు అసోసియేషన్ – ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. వాలంటీర్లు, స్కూల్ విద్యార్ధులు తమలోని సేవా భావాన్ని చాటుతూ ఈ ఫుడ్ డ్రైవ్ లో పాల్గొన్నారు. తమ ఇరుగు, పొరుగువారితో పాటు స్నేహితుల ఇళ్ల నుంచి ఫుడ్ ఐటమ్స్ సేకరించారు. ఇలా సేకరించిన ఆహారాన్ని పేద పిల్లలకు అందించనున్నారు. పేదరికం కారణంగా అర్థాకలితో ఉండే పేద పిల్లలకు ఆహారాన్ని అందించాలనే సంకల్పాన్ని అందరూ అభినందించారు. ఇలా కొనసాగుతున్న సంప్రదాయం మరియు ఆకలితో బాధపడుతున్న వారికి అవసరమైన మద్దతు కోసం నిబద్ధతతో, అద్భుతమైన సమాజ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, అమెరికన్ తెలుగు ఆర్గనైజేషన్ 150 కుటుంబాలకు 2 నెలల పాటు సేవలందించే ఇటీవలి ఫుడ్ డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని ఆటా తెలిపింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com