35.2 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

బంగ్లాదేశ్‌లో అరాచకాలపై వీహెచ్‌పీ కన్నెర్ర

బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ కల్పించాలని, ఇస్కాన్ స్వామిజీ చిన్మోయ్ కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. విశ్వ హిందు పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ అబిడ్స్ జీపీవో చౌరస్తాలో మానవహారం చేపట్టారు. ఇస్లామిక్ మతోన్మాదం నశించాలంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ హిందువుల పక్షాన యువత ప్రపంచ గళం వినిపించాలని డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్ హిందువులకు అండగా ఉంటామని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌ తదితరులు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువుల రక్షణకై భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com