37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

“తల” సినిమా టీజర్ లాంఛ్

దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ లు అందుకున్న నిర్మాత ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ “తల” అనే కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “తల” చిత్రానికి ఎన్ వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు.

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ రోజు తల సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో అమ్మ రాగిన్ రాజ్, రోహిత్, ఎస్తేర్ నొరొన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రావణ్, తదితరులు నటిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com