32.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

క్రిస్మస్ ట్రీతో జాన్వీ… కిక్కెక్కించే పోజులు

దేవర హీరోయిన్, బాలివుడ్ నటి జాన్వీ కపూర్ పేజ్ 3 వార్తల్లో ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది. తాజాగా క్రిస్మస్ శుభాకాంక్షలు చెపుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది(Images Source : Instagram/Janhvi Kapoor). మత్తెక్కించే ఫోటోలతో కుర్రకారు మనసు దోచుకుంది.

జాన్వీని చూసిన వాళ్లు ఆమె అందాల కన్నా… ఆమె డ్రెస్​ గురించే చర్చిస్తున్నారు. స్ట్రాప్ లెస్ మినీ డ్రెస్​లో జాన్వీ చాలా స్టైలిష్​గా, అందంగా కనిపించింది.

శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పుడు తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకుంది.

అమ్మాయిలు ఇష్టపడే పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్న జాన్వీ డ్రెస్ రేటు వింటే షాక్ తగులుతుంది.

జాన్వీ డ్రెస్ పొట్టిదే అయినా రేటు గట్టిగానే ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ అక్షరాల 7,63,722.98 రూపాయలు

OSCAR DE LA RENTA వాళ్లు ఈ డ్రెస్ డిజైన్ చేయగా…ఇంత చిన్న డ్రెస్​కి అంత కాస్ట్ అవసరమా అంటూ నెటిజన్లు అడుగుతున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com