38.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసి ఎదురుగా నిలబడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ వస్తుండటం చూసి పక్కకు వెళ్లిపోయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు.

పవన్ కళ్యాణ్ రావటంతో నమస్కారం పెట్టిన బొత్స సత్యనారాయణ… బొత్స స్పందనను చూసి ఆయనకు ఎదురెళ్లిన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తనవైపు వస్తుండటం చూసి ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్న బొత్స. బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టి పవన్ కళ్యాణ్ వెళ్లిపోయారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com