26.5 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

ప్రజల సహకారంతోనే ప్రగతి పథం…భట్టి విక్రమార్క

నూతన సంవత్సరం 2025లోకి అడుగిడుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కొత్త సంవత్సరం అందరికీ ఆనందం, ఆరోగ్యం, విజయాలతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

2024లో అందరి సహకారంతో రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నో మైలు రాళ్లు సాధించామని, మరెన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయగలిగామన్నారు. ఇది ప్రజల సహకారంతో సాధ్యమైందని అన్నారు.

2025లో మరింత సమర్థంగా సేవలందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరికీ శుభాలతో కొత్త సంవత్సరం ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com