తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం, ప్రజా భవన్ ఖమ్మంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కామేపల్లి సోసైటీ చైర్మన్ పుచ్చకాయల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.