ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29న రాష్ట్రంలో పర్యటించనున్నారు. విశాఖలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రోడ్ షో పాటు బహిరంగ సభకు హాజరుకానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో మోదీ సభ ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
- Advertisement with us -