29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

పెద్దపల్లిలో ఏసీబీ రైడ్స్‌

పెద్దపల్లి జిల్లా ఉప కార్యనిర్వాహక ఇంజనీర్‌ ఆఫీసుపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్‌ ఏఈ నర్సింగరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్‌ దగ్గర 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏఈ నర్సింగరావు ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగ తీవ్ర కలకలం సృష్టస్తోంది.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com