24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

కొనసాగుతున్న పీఎస్‌ఎల్‌వీ కౌంట్‌డౌన్‌

ఇస్రో మరో ప్రతిష్టాత్మక రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమయ్యింది. పీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్‌ను బుధవారం సాయంత్రం 4.08 గంటలకు ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని షార్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ ప్రయోగం జరగనుంది. ఇవాళ మధ్యాహ్న 2.38 గంటలకు రాకెట్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ రాకెట్‌లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపిస్తోంది. సూర్యుడిపై పరిశోధనలకి ప్రోబా-3 ఉపగ్రహం ఉపయోగపడనుందని చెబుతున్నారు. దీని ద్వారా సూర్యకిరణాలని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయనున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com