33.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

ఈ నెల 20న వేములవాడకి సీఎం రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 20వ తేదీన వేములవాడలో పర్యటించనున్నారు. వేములవాడలో నిర్వహించే గల్ఫ్‌ బాధితుల సభలో రేవంత్‌ పాల్గొంటారు. ఈ సందర్భంగా పలువురు గల్ఫ్‌ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను పంపిణీ చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయనున్నారు.దీనికోసం ప్రభుత్వం రూ.85లక్షలు కేటాయించింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com