24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

అనర్హతలపై స్పీకర్ దే తుది నిర్ణయం – హైకోర్టు

శాసనసభ్యుల అనర్హత పిటీషన్లపై నిర్ణయం తీసుకునే అంశంలో సభాపతులకు ఎటువంటి సమయ నిబంధన లేదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనర్హత పిటీషన్లపై నిర్ణీత సమయంలో అంటే నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ కు ఎటువంటి టైమ్ బౌండ్ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అనర్హతలపై స్పీకరే తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. అయితే సహేతుకమైన గడువులో అనర్హత పిటీషన్లపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com