37.2 C
Hyderabad
Thursday, May 14, 2026

Live Video

spot_img

ఏపీలో ఇకపై ఆన్లైన్లో టెన్త్ సర్టిఫికెట్లు

ఏపీలో పదో తరగతి సర్టిఫికెట్లన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. 50 ఏళ్ల క్రితం టెన్త్ చదివిన వారు కూడా డిజిలాకర్ నుంచి ధ్రువపత్రాలను ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1969-1990 సర్టిఫికెట్ల డిజిటైజేషన్కు విద్యాశాఖ తాజాగా అనుమతినిచ్చింది. ఆ తర్వాత 1991-2003 సర్టిఫికెట్లను డిజిటైజేషన్ చేయనుంది. 2004 తర్వాత టెన్త్ చదివిన వారివి ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com